Top

Asura - Action thriller

అసుర - ఎడ్జ్ సీట్ యాక్షన్ థ్రిల్లర్

Source: General

By: Durga ramesh

Critic's Rating: 3/5

Wednesday 10 June 2015

Movie Title

Asura - Action thriller

Director

Krishna Vijay

Star Cast

Nara Rohith, Priya Benarjee, Ravi Varma

స్టోరీ మెయిన్ ఐడియా : ఒక ఊరి శిక్ష పడే కిరాతక ఖైదీ కిజైలర్ కి వచ్చే క్లాష్ 

స్టోరీనారా రోహిత్ ఒక జైలర్...తన జైల్ లో తన రూల్స్ కి ఎవరూ అతిక్రమించకూడదు. అలా చేస్తే వారిని వెంటనే తాన దారిలోకి తీసుకువస్తాడు.దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు. వృత్తి రిత్యా  ఇంత సీరియస్ గా, రాక్షసుడిగా ప్రవర్తించే హీరో కాలేజ్ నుండీ ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడువీళ్ళిద్దరి ప్రేమలో ఇబ్బందల్లా  అమ్మాయి తండ్రి.

ఇంక అసలు కథకు వస్తే చార్లెస్ అనే వ్యక్తి డైమండ్ స్మగ్లర్.ఆస్తి గొడవలో తన సొంత తమ్ముడు , చెల్లెల్ని దారుణంగా చంపుతాడు. కేసులో చార్లెస్ కు ఊరి శిక్ష పడుతుంది. దానితో హీరో వున్న జైలు కి వస్తాడు.ఇక్కడే అతన్ని ఊరి  తియ్యాలి. చార్లెస్ మాత్రం ''నేను చనిపోనుఅంటుంటాడు. జైలర్ గా వున్న హీరో ''నీకు ఊరి వేస్తాను'' అంటాడు. వీళ్ళిద్దరి జైలర్ ఖైదీల ఆట ఉత్కంఠ భరితంగా సాగుతూ, చార్లెస్ ని , అతనితో చేతులు కలిపిన అందరినీ హీరో ఒక పోలీస్ గేమ్ తో చంపుతాడు.

స్క్రీన్ ప్లే :

అసుర సినిమా స్టార్టింగ్ ఇన్సిడెంట్ తో స్టార్ట్ అవుతుంది. పారిపోయే ఖైదీలను పట్టుకోవడం, తర్వాత సాంగ్ ఇలా కమర్షియల్ గా ఓపెన్ అవుతుంది తర్వాత సినిమా క్యారెక్టర్స్  ఒక్కక్కోటి  పరిచయం జరుగుతూ వెళ్తుంది.

టర్నింగ్ పాయింట్ : కొత్త ఖైదీల రాకతో సినిమా కథ మలుపు తిరుగుతుంది. అందులో ఉరి తియ్యబడే ఖైదీ చార్లెస్ వుంటాడు.ఇతని కి , హీరోకి మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది.

చార్లెస్, పాండు ఖైదీ కి బెయిల్ ఇప్పించి ప్లాన్ -1 అమలు చేస్తుంటాడు. ఉరి టైం లో డ్రగ్ మింగి  తప్పించుకుంటాడు. రెండవ సారీ ఊరి తియ్యాల్సిన టైం లో హీరో + తలారీ + లాయిర్స్ కి సంబంధించిన  వారి కిడ్నాప్ లు జరుగుతాయి .

మిడ్ పాయింట్ : హీరో తన డ్యూటి ప్రకారం చార్లెస్ కి ఊరి వేస్తాడు.సెకండాఫ్ స్టార్ట్ అవ్వడంతో ఉరి మధ్య లో ఆగిందని కథను ఓపెన్ చేస్తారు.అలా గేమ్ మొదలై హీరో చిక్కుల్లో పడుతూ వెళ్తాడు.

టర్నింగ్ పాయింట్చార్లెస్ వెనుక వున్నది పాండు అని తెలుసుకుని తీగంతా  లాగడానికి ప్రయత్నిస్తాడు. అనుకోకుండా పాండు మరణం హీరో ని చిక్కుల్లో పడేస్తుంది.

ప్రీ క్లైమాక్స్ (హీరో క్రైసిస్ ) :  చార్లెస్ ను వేరే జైల్ కు తరలిస్తుండగా ఎటాక్ జరగడం తో హీరో విలన్స్ ని కాల్చేస్తాడు. దానికీ హీరో ని సస్పెండ్ చేస్తారు.అయితే హీరో కిడ్నాప్ అయిన అందరినీ కాపాడుతాడు. పోలీస్ గేమ్ లో ట్విస్ట్ లను చివర్లో  అన్నీ ఓపెన్ చేస్తాడు.

కలిసోచ్చే అంశాలు :

  • గ్రిఫ్టింగ్ వున్నా కథనం 
  • ఇంట్రెస్ట్ తెప్పించే ఫోటోగ్రఫీ & బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
  • హీరో క్యారెక్టరైజేషన్  & నటన

సినిమా ఈక్యూషన్ :

  •  స్త్రాంగ్ పోలీస్ క్యారెక్టర్ ని ''స్పెషల్ చబ్బిస్”  లాంటి గిప్పింగ్ స్క్రీన్ ప్లే లో పెట్టి ''జైల్'' లోనే  కథ జరిగితే = అసుర    

సినిమా ని పూర్తిగా విడదీస్తే :

  • ఐతే, వెడ్నెస్ దే , స్పెషల్ చబ్బిస్ , పిజ్జా  నచ్చిన వారికీ  నచ్చుతుంది 
  • స్త్రాంగ్ పోలీస్ క్యారెక్టర్ గా వున్న సినిమాలైన బాణం , గబ్బర్ సింగ్, పటాస్ సినిమాలు నచ్చిన వారికీ సినిమా నచ్చుతుంది.

పంచ్ లైన్  : ఎడ్జ్ సీట్ యాక్షన్ థ్రిల్లర్ 

రేటింగ్ : 3.5/5 


recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries