Top

Review : dictator movie

ఈ డిక్టేటర్ టైటిల్ లో వున్నా పవర్ సినిమాలో లేదు

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Saturday 23 January 2016

Movie Title

Review : dictator movie

Director

sriwass

Star Cast

Balakrishna,anjali, sonali chowhan

స్టొరీ  లైన్ : నువ్వే అంతాఅనుకునేవాడికి దేవుడు అవుతాడు... నువ్వెంతా అనేవాడికి డిక్టేటర్ తన నియంత్రణద్వారా కంట్రోల్ చేస్తాడు అనే సిద్ధాంతం ఫాలో అయ్యే ఒక కామన్ మెన్ కథే ఈ డిక్టేటర్మూలకథ

స్టొరీ : ధర్మ (బాలకృష్ణ ) గొడవలకి దూరంగా వుంటూ  కాత్యాయని(అంజలి) ని పెళ్లి చేసుకుని తన పనిచేసుకుంటూ జీవితం కొనసాగిస్తూ  వున్నా సమయంలో ఇందు (సోనాలి చౌహాన్ ) ధర్మ లైఫ్ లోకి వస్తుంది. ఇందు అన్నయ్య (విక్రమ్ జిత్ )వలన ఇందు కి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల నుండి ధర్మ ప్రతిసారి ఇందు ని శత్రువులనుండి కాపాడుతూ వస్తున్నా సమయం లో  ధర్మగ్రూప్ అఫ్ కంపెనీ M.D (సుమన్ ) ధర్మ ని ఒక డిక్టేటర్ అని ఈ లోకానికి పరిచయంచేస్తాడు. అసలు  డిక్టేటర్ ధర్మ లాగ ఎందుకుమారడు ..? అసలు డిక్టేటర్ కథ ఏంటి...? అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.

కలిసొచ్చే అంశాలు :

  • డిక్టేటర్ గా బాలకృష్ణ స్టైలిష్ గా ప్రజెంటేషన్ చేసిన విధానం
  • స్క్రీన్ మీద బాలకృష్ణ పేలిన పంచ్ డైలాగ్స్
  • సోనాలి చౌహాన్ గ్లామర్
  • రవి వర్మ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్
  • బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ కి చోటా కె నాయుడు చూపించిన విజువల్స్

ఆడియన్స్ రెస్పాన్స్ :          

  • సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా బాలకృష్ణ పంచ్ డైలాగ్స్ చాలా పేలాయి అండి.
  • బాలకృష్ణ ని కొత్త గెట్ అప్ లో చూపించరు. ఇది నందమూరి అభిమానులకు చాలాసంతోషకరమైన రోజు
  • సినిమా లో కథ అంత ఏమి లేదు...కాని కొత్తగా చూపించారు.
  • బాలకృష్ణ స్టైలిష్ లుక్ బాగుంది.

సినిమా ఫార్ములా :

  • డిక్టేటర్  సినిమా చూస్తుంటే  సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్రసినిమాలు గుర్తుకు వస్తాయి.
  • సమరసింహా సింహ రెడ్డి , నరసింహ రెడ్డి , ఇంద్ర లో వున్నా రాయలసీమ ఫాక్షనిజంఅనే పాయింట్ తీసేసి  కమర్షియల్ఎలిమెంట్స్  మిక్స్ చేస్తే ఈ బాలకృష్ణడిక్టేటర్  సినిమా అవ్వుతుంది.

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • నందమూరి అభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది.
  • బాలకృష్ణ సినిమాల్ని ఇష్టపడే వారికీ  ఈసినిమా నచ్చుతుంది.

తీర్పు :  లక్ష్యం, లౌఖ్యం లాంటి విజయవంతమైనసినిమాల్ని ఆడియన్స్ కి అందించిన డైరెక్టర్ శ్రీ వాస్ నందమూరి బాలకృష్ణ ని వెండి తెరమీద ఒక పవర్ ఫుల్  అందర్నీ రూల్ చేసేడిక్టేటర్ గా  చూపించిన విధానం ఆడియన్స్కనెక్ట్ అయ్యేలా బాలకృష్ణ నటన అతను నుండి వచ్చే పంచ్ డైలాగ్స్ కేవలం నందమూరిఅభిమానులకి ఈ సంక్రాంతి పండగ వాళ్ళలో సంతోషాన్ని నింపుతుంది. 

ఫినిషింగ్ టచ్ : ఈ డిక్టేటర్ టైటిల్ లో వున్నా పవర్ సినిమాలో లేదు...

డిక్టేటర్  మూవీ రేటింగ్ : 2.75 /5.0

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries