Review : Drishya Kavyam
దృశ్యకావ్యం ఇంకా వుంది ( ‘’నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్’’ )
Review : Drishya Kavyam
Bellam Rama Krishna Reddy
Ramkarthik, Kashmira Kulakarni
స్టొరీ లైన్ : చనిపోయిన వ్యక్తీబ్రతికి తిరిగివస్తే ఆ వ్యక్తీ వెనుకనున్న నిజం ఏమిటి అని తెలుకోవాల్సిన చేసినప్రయత్నం లో తెలుసుకున్న నిజాల సముహరమే ఈ దృశ్యకావ్యం సినిమా మెయిన్ కథ
స్టొరీ : ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన అఖిల్(కార్తీక్) -అభినయ(కష్మీర) ఇద్దరు ప్రేమించుకుంటూ హ్యాపీ గా సాగిపోతున్న వీళ్ళ లైఫ్ లో అభినయ తల్లి తండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవటంతోఅఖిల్ అభినయని పెళ్లి చేసుకుంటాడు. అఖిల్-అభినయ కి పుట్టిన పాప అనన్య తో సంతోషంతోవుంటారు. 5 సంవత్సరాల తర్వాత అఖిల్ కి యూరప్ లో జాబ్ అవకాశం వస్తుంది. యూరప్ వెళ్ళటానికిసిద్దం అయిన అఖిల్ మార్గం మధ్య లో యాక్సిడెంట్ లో చనిపోతాడు. అఖిల్ చనిపోయినతర్వాత కూడా అఖిల్ తన కుటుంభం తో ఎప్పటిలాగే ఫోన్ లో మాట్లాడుతూ వుంటాడు....? చనిపోయిన అఖిల్ తిరిగి ఏలా వచ్చాడు...? అభినయ తల్లితండ్రులు చావుకి, అఖిల్ చావుకి ఏదైనా సంబందం ఉందా...? ఇవన్ని తెలియాలంటే సినిమాచూడాల్సిందే...
స్క్రీన్ ప్లే :
- సినిమా ఐదేళ్ళ చిన్న పాప తన తండ్రిదగ్గర వున్నా డైరీ తీసుకోవటంతో ఈ సినిమాకథ మొదలు అవ్వుతుంది
- డైరీ లో ‘’నేను లేను’’ అయిన ‘’నేను ఉన్నాను’’ అన్న కొటేషన్ చూసి పాప వెక్కివెక్కి ఎడుస్తుంది.
- వాయిస్ ఓవర్ లో అఖిల్ కాలేజీ డేస్ లోకి వెళ్తాడు. కాలేజి డేస్ లో లవ్స్టొరీ
- అభినయ తల్లి తండ్రులు ఒక యాక్సిడెంట్ లోచనిపోవటం
- అఖిల్ - అభినయ మ్యారేజ్ చేసుకోవడం , వాళ్ళకు పాప పుట్టడం , 5ఇయర్స్ గడచిపోవడం చక చక జరిగిపోతాయి.
- లైఫ్ ని సాఫీగా సాగిపోతున్న తరుణంలోఅఖిల్ కి యూరప్ లో జాబ్ రావటంతో యూరప్ వెళ్ళటానికి సిద్దం అవ్వుతున్న తరుణంలోఅఖిల్ యాక్సిడెంట్ లో చనిపోతాడు.
- అఖిల్ చనిపోయాడు అని విషయం అఖిల్ఫ్రెండ్ కి తెలియటం. ఆ విషయాన్ని అభినయ కి చెప్పాలని ఇంటికి వెళ్ళటం. అక్కడ అభినయ, పాప వింతగా ప్రవర్తించటం. అఖిల్ ఫ్రెండ్భయంతో అక్కడి నుండి వెళ్ళిపోవటంతో మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
- అఖిల్ ఫ్రెండ్ అఖిల్ ఇంట్లో ఆత్మలువున్నాయి అని తెలుసుకోవటం
- అఖిల్ ఫ్రెండ్ సైక్రియాటిస్ట్ ని కలవటం
- అభినయ –పాప – అఖిల్ ఫ్రెండ్ కలసి యూరప్వెళ్ళటం
- యూరప్ లో అఖిల్ ని చూసి అఖిల్ ఫ్రెండ్కోమాలోకి వెళ్ళిపోవటం
- అఖిల్ తో అభినయ కలసి యూరప్ నుండి ఇండియా కి తిరిగి రావటం
- అఖిల్ తను చనిపోలేదు అని నిరూపించాలని ప్రయత్నం చెయ్యటం
- అందరి దృష్టిలో అఖిల్ చనిపోయాడు. కానీ ఆ విషయంబయటికి రాకుండా అఖిల్ తమ్ముడు (హీరో -(కవలపిల్లలు )) మేనేజ్ చెయ్యటంతో సినిమాముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు :
- అక్కడక్కడ థ్రిల్ గురి చేసే సస్పెన్సన్నివేశాలు
సినిమా ఫార్ములా :
- దృశ్యకావ్యం సినిమా చూస్తుంటే 2002 లో మంజుల నాయుడు డైరెక్ట్ చేసిన ‘’కనులుమూసిన నీవాయే’’ సినిమా కి దృశ్యకావ్యన్నికిదగ్గర పోలికలు వుంటాయి.
సినిమా ఎవరికీ నచ్చుతుంది :
- సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారికీ ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : దృశ్యకావ్యం ఇంకావుంది ( ‘’నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్’’ )
దృశ్యకావ్యం మూవీ రివ్యూ : 2.00 /5.00