Top

Review : Dynamite Movie

పొలిటికల్ థ్రిల్లర్ మూవీ : డైనమేట్

Source: General

By: Durga Ramesh

Critic's Rating: 3/5

Sunday 06 September 2015

Movie Title

Review : Dynamite Movie

Director

Deva Katta

Star Cast

Manchu vishnu , Pranitha Subhash

స్టోరీ  లైన్ :  మెమరి కార్డ్  లో  వున్న  వీడియో  బయటికి వస్తే తన పదవి పోతుంది  అని బయపడే సెంట్రల్  మినిస్టర్ కి , ఒక కామన్ మాన్  కి మధ్య జరిగే కథే ఈ డైనమెట్ సినిమా ....

 స్టోరీ : శివాజీ (విష్ణు) ఒక టాక్సీ డ్రైవర్కొడుకు.ఒక సందర్భం లో  హీరోయిన్ (అనామిక) శివాజీ మంచితనం అర్ధం చేసుకుని పరిచయం చేసుకుంటుంది.వీళ్ళిద్దరి పరిచయం ఇష్టం గా మారుతున్న సమయం లో అనుకోకుండా అనామిక కిడ్నాప్ కిగురి అవుతుంది .దీనికి కారణం అనామికఛానల్ 24 M.D కూతురు.ఒక ఇంపార్టెంట్ మెమరీ కార్డ్ కోసం అనామిక తండ్రి నిబెదిరించాలని ,అనామిక ను కిడ్నాప్ చేస్తారు .  ఆ విషయాని , శివాజీ పోలీసులకి  చెబుతాడు.   ఆప్రయత్నం లో శివాజీ  ని చంపాలని  అనుకుంటారు.

అసలు  ఇదంతా ఎందుకు జరుగుతుంది అని  తెలుసుకునే  ప్రయత్నం చేస్తాడుశివాజీ .   ఒక మెమరి  కార్డ్కోసం ఇదంతా జరుగుతుంది  అని  తెలిసి  ఆ మెమరీ కార్డ్  ని ,అనామిక  ని సేవ్ చేస్తాడు శివాజీ .  ఆ టైం   లో  మినిస్టర్  రిషి దేవ్ (జె.డి  చక్రవర్తి ) కధ లోకి ఎంటర్  అవుతాడు. అసలు రిషి  దేవ్ కి అనామిక  కిసంబంధం  ఏంటి ...ఆ మెమరీ కార్డులో  వున్న సీక్రెట్స్  ఏంటి ....?  చివరికి శివాజీ  ఆ సమస్యలను  నుండి అనామిక  ని  ఎలా బయట పడేసాడో  మిగిలిన కథ ..... 

స్క్రీన్ ప్లే : సినిమా అంతాడైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగుతుంది . సినిమా ఓపెన్ అవ్వడం తోనే హీరోఇంట్రడక్షన్ ,హీరోయిన్ తో లవ్ త్వరగా స్టార్ట్ చేసారు .

ప్లాట్ పాయింట్ 1 :హీరోయిన్ నికిడ్నాప్ తో కధ మొదటి మలుపు తీసుకుంటుంది .అక్కడ నుండిసినిమా యాక్షన్ లోకి వస్తుంది . సినిమా లో ట్విస్ట్ లు టర్నింగ్ లు వస్తూవెళ్తుంది .

పించ్ పాయింట్ :1హీరో ,హీరోయిన్మెమరీ కార్డ్ తో తప్పించు కోవడం తో సినిమా లో కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది .

దానితో విలన్జే .డి .చక్రవర్తి రంగం లోకి దిగి ఇద్దరినీ చంపేయమంటాడు .

                 ---మిడ్పాయింట్ (ఇంటర్వెల్ )---

పించ్ పాయింట్ 2:  సెకండ్ హాఫ్లో మళ్ళీ సినిమా కధ హీరో ,హీరోయిన్ లు పాస్ వర్డ్ కోసం చూసి , అది కనిపెట్టలేకపోవడం ..హోటల్ లో దిగడం . అక్కడకు ఫ్రెండ్ రావడం ..అతని వెనుక రౌడీలు రావడం తోమళ్ళీ కధ పరుగులు పెడుతుంది .

ప్లాట్ పాయింట్ సెంట్రల్మినిస్టర్ జే.డి .చక్రవర్తి రావడం ,పోలీస్ నిఘా ఎక్కువ అవ్వడం జరుగుతుంది .

హీరో పోలీస్లను పక్కదారి పట్టించడం చేస్తాడు .వీడియో ను చూసే వరకు కధ ముందుకు వెళ్తుంది .విడియో ని హీరో ,హీరోయిన్ లు చూడటం .

 ప్రి-క్లైమాక్స్: హీరో తెలివిగా ఒక ప్లే చేసి , సెంట్రల్ మినిస్టర్ జే.డి .చక్రవర్తి ని కిదంప్ చేసి ,నిజం చెప్ప మనడం . తర్వాతహీరో ఫెయిల్ అయ్యాడనే ఒక క్రైసిస్ .

క్లైమాక్స్: చివర్లో విలన్ సెంట్రల్ మినిస్టర్ జే.డి .చక్రవర్తి అరెస్ట్ ...

 సినిమా కి కలిసి వచ్చే అంశాలు :

  •      ఆశక్తికరమైన స్క్రీన్ ప్లే
  •      మంచు విష్ణు పెర్ఫార్మెన్స్
  •      ఫైట్ సీన్స్ బాగున్నాయి

సినిమా ఈక్వేషన్ : “వెంకి” సినిమాలో హీరో ,హీరోయిన్ లు త్వరగా క్లోజ్ అయితే “డైనమేట్” సినిమాఅవుతుంది.

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • సస్పెన్స్  ని  , త్రిల్స్  ని ఎంజాయ్  చేసే వారికీ  ఈ సినిమా నచ్చుతుంది .
  • యాక్షన్ చూసే వారికీ కుడా సినిమా నచ్చవచ్చు .

 సినిమా రేటింగ్  : 2.5 /5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries