Top

Review : Express Raja Movie

ఈ ఎక్స్ ప్రెస్ రాజా...ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Saturday 23 January 2016

Movie Title

Review : Express Raja Movie

Director

Merlapaka Gandhi

Star Cast

Sharwanand , Surabhi

స్టొరీ  లైన్ : ప్రేమించిన అమ్మాయి కోసం స్నూపీ అనే కుక్కపిల్ల కోసం కిడ్నాప్ చేసిన ప్రయత్నం లో ఆ యువకుడు జర్నిలో ఎదురైన సంఘటనలు & అతను తెలుసుకున్న నిజాల  సముహరమే ఈ ఎక్స్ ప్రెస్ రాజా మూల కథ.  

కథ :  పనిపాటా లేకుండా అల్లరిచిల్లరిగా  లైఫ్ లో  ఎంజాయ్ చేస్తూ తిరిగే  రాజా (శర్వానంద్) మొదటి చూపులోనే అమ్ము (సురభి)చూసి ప్రేమలో పడతాడు. అమ్ము కోసం రాజా స్నూపీ అనే ఓ కుక్క పిల్లను ప్లాన్ చేసికిడ్నాప్  చేస్తాడు. అక్కడ నుండి రాజా లైఫ్లో కొన్ని సంఘటనలు పరిణామాలు చూడాల్సి వస్తుంది. రాజా అమ్ము కోసం ఎందుకు స్నూపీ  ని కిడ్నాప్ చెయ్యాల్సి వచ్చింది...? శర్వానంద్ లైఫ్లోకి అమ్ము రావటం వలన అతనికి వచ్చిన సమస్యలు ఏంటి...? రాజా తన అడ్డంకులు దాటితెలుసుకున్న నిజాలు ఏంటి ..? అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.

కలిసొచ్చే అంశాలు :

  • శర్వానంద్  బెస్ట్ పెర్ఫార్మెన్స్
  • కథ లో కొత్తదనం
  • స్క్రీన్ ప్లే టెంపో మైంటైన్ చెయ్యటం
  • కథలో వున్నా క్యారెక్టర్స్  కిఆడియన్స్ కనెక్ట్ అవ్వటం
  • పూర్తి స్థాయి లో కామెడి ఎంటర్టైన్మెంట్

ఆడియన్స్ రెస్పాన్స్ :          

  • సినిమా  చాలా బాగుంది. ఫుల్ కామెడి ...
  • సినిమా టెంపో బాగా రన్ చేసారు..
  • ఇది ఎక్స్ ప్రెస్  కాదు..సూపర్ ఫాస్ట్...
  • సప్తగిరి కామెడి చాలా బాగుంది.
  • శర్వానంద్  మస్తు యాక్టింగ్ చేసాడు.

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • వెంకట్రాది  ఎక్స్ ప్రెస్ సినిమానచ్చిన వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమా నచ్చిన వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • పూర్తి స్థాయి కామెడి సినిమాల్ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.

తీర్పు :  వెంకట్రాది  ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన  మేర్లపాకగాంధీ చాలా గ్యాప్ తిసుకుఇని ఈ సంక్రాంతి కి శర్వానంద్  తో ‘ఎక్స్ ప్రెస్రాజా’ గా వచ్చి అందర్నీ పూర్తి స్థాయి లో ఎంటర్టైన్మెంట్ చేసాడు. సినిమా మొదటి నుండిచివరి వరుకు టెంపో తగ్గకుండా ఎక్స్ ప్రెస్ లాగా దూసుకుపోయింది. ఈ సంక్రాంతి కి ఈసినిమా 100% విజయం  సాధించానట్టే...

ఫినిషింగ్ టచ్ : ఈ ఎక్స్ ప్రెస్ రాజా...ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది

ఎక్స్ ప్రెస్ రాజా మూవీ రేటింగ్ : 3.5/5.0

 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries