Top

Review : Garam Movie

ఈ గరం మాస్ ఆడియన్స్ మాత్రమే పరిమితం

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Sunday 14 February 2016

Movie Title

Review : Garam Movie

Director

Madan

Star Cast

Aadi, Adah Sharma

స్టొరీ లైన్ : ఎలాప్పుడు తన ఫ్రెండ్ ని శత్రువుగా చూసే తోటి స్నేహితుడిజీవితంలో ఆ ఇద్దరి మధ్య నిజమైన స్నేహానికి దారి తీసిన పరిణామాల సముహరమే ఈ  గరం మూలకథ

స్టొరీ :  చిన్నప్పటి  చదువు అంటేనే భయపడే వరహాల బాబు (ఆది)  ఉరిలో ఎప్పడు గొడవలతో  ఇబ్బంది అవ్వుతుంది అని వరహాల బాబు తండ్రి  ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమని చెబుతాడు. వరహాలబాబు  సీరియస్ గా తీసుకుని తన ఫ్రెండ్ శంకర్తో కలసి హైదరబాద్  వెళ్ళిపోతాడు. హైదరాబాద్లో దిగి దిగగానే  సమీర(ఆదాశర్మ) చూసి ప్రేమలో పడతాడు. బిజ్జు (కభీర్ సింగ్ ) మనుషులు సమీర కోసం వెతుకుతూ వుంటారు. వరహాల బాబుసమీర ని ప్రేమించే సమయం లో బిజ్జు మనుషుల నుండి తను ఎవరైతే శత్రువుగా చూసే రవి(కృష్ణ చైతన్య) ని  వరహాల బాబు కాపాడతాడు.అసలు బిజ్జు కి రవి కి వున్నా సంబందం ఏంటి...? బిజ్జు కి సమీర కి వున్నా లింక్ ఏంటి...? వరహాల బాబు సిటీ కివచ్చింది ఎవరి కోసం...? ఇవన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

స్క్రీన్ ప్లే :

ప్లే 1 :

  • ''గరం '' సినిమా ఓపెన్అవ్వుతూ  చిన్నతనం లో వరహాల బాబు(ఆది) , రవి( చైతన్య కృష్ణ) మధ్యగొడవపడుతూ  విడిపోతారు.
  • తన కోడుకు ఉళ్ళో వున్నావాళ్ళతో  గొడవలు పడుతున్నాడు అని ఆది నిఇంట్లో నుండి వెళ్ళిపోమని చెబుతాడు.
  • ఆది తన ఫ్రెండ్శంకర్ తో కలసి హైదరబాద్ వెళ్ళిపోతాడు.
  • హైదరాబాద్ లోదిగిన వెంటనే ఆది ఒక పాప ని కాపాడే ప్రయత్నం లో సమీర (ఆదా శర్మ ) ని  చూసి లవ్ లో పడతాడు
  • బిజ్జు (కభీర్సింగ్ ) మనుషులు బన్సిలాల్ తమ్ముడు (రాజశేఖర్ అనిన్గి ) ని  బిజ్జు వుండే ఏరియా కి తీసుకువచ్చినప్పుడుబిజ్జు ఎంత పవర్ ఫుల్ మనిషో బన్సిలాల్ తమ్ముడ్ని టచ్ చెయ్యకుండా చంపెవేయ్యటం

ప్లాట్ పాయింట్ 1: సిటీ లో బిజ్జు మనుషులు వెతుకుతున్న రవి (చైతన్య కృష్ణ ) దొరకటం. అతన్ని చంపేప్రయత్నం లో ఆది  రవి ని వాళ్ళ నుండికాపాడటం, అదే టైం లో రవి అక్కడ నుండి మిస్ అవ్వటంతో  సినిమా మిడ్ పాయింట్ కి వస్తుంది.

ఇంటర్వెల్

ప్లే  2  :

  • ఆది హైదరాబాద్అసలు ఎందుకు వచ్చాడో  రవి  గురించి  ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన సంఘటనలు ఆది తన ఫ్రెండ్మధు కి చెప్పటం
  • రవి ప్లేస్ లోఆది ఎప్పుడు రవి లాగ రవి తండ్రి నరేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ తన కొడుకు ఇంకాబ్రతికే వున్నాడు అని రవి తండ్రి నరేష్ ని ఆది ఎప్పుడు సంతోషంగా వుంచటం

ప్లాట్ పాయింట్ 2: ఆది సమీర కి దగ్గర అయ్యే సమయం లో రవి సమీర కి లింక్ వుంది సమీర నుండి నిజంతెలుసుకునే సమయం లో బిజ్జు మనుషులు సమీర్ ని కిడ్నాప్ చెయ్యటం

ప్లే 3 :

  • కిడ్నాప్ కి  గురైన  సమీరని బిజ్జు మనుషుల నుండి ఆది కాపాడటం.
  • రవి గురించి సమీరఆది కి ఫ్లాష్ బ్యాక్ చెప్పటం

ప్రీ-క్లైమాక్స్:  బిజ్జు మనుషులు  రవి వుండే ప్లేస్ కనుక్కుని రవి ని అక్కడ నుండితీసుకువెళ్లటం

క్లైమాక్స్ : బిజ్జు నుండి రవి ని కాపాడి తన తండ్రి దగ్గరకిచేర్చటం తో సినిమా ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • ఆది సింగిల్ షోపెర్ఫార్మెన్స్
  • సినిమా స్టార్ట్ అయ్యిన పదినిముషాలు
  • సినిమా చివరి పది నిముషాలు

సినిమా ఫార్ములా :

  • 'గరం' సినిమా చూస్తుంటే   మాధవన్ ''చెలి'',సందీప్ కిషన్ ''టైగర్'' సినిమాలు గుర్తుకువస్తాయి...

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • యాక్టర్ సాయి కుమార్ నిఅభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది
  • ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలోతెలుసుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది
  • ఉద్యోగ అవకాశాలు కలిపిస్తాంఅని మోసపూరితమైన సంస్థలు ఏలా ఉంటాయో తెలుసుకోవటానికి ప్రతి స్టూడెంట్ కి  ఈ సినిమా నచ్చుతుంది.

ఫినిషింగ్ టచ్ : ఈ 'గరం' మాస్ ఆడియన్స్ మాత్రమే పరిమితం

గరమ్ మూవీ రివ్యూ : 2.25/5.00

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries