Top

Review : Kathakali Movie

ఈ కథకళి 100% ఆడియన్స్ కి కోపం తెప్పిస్తుంది

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Saturday 19 March 2016

Movie Title

Review : Kathakali Movie

Director

Pandiraj

Star Cast

Vishal , Catherine Tresa

స్టొరీ లైన్ : తన ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టిన ప్రతినాయకుడి  మీద హీరో ఏలా పగ తీర్చుకున్నాడు అనేదే ఈ కథాకళి సినిమా స్టొరీ మూలా కథ

స్టొరీ : ప్రేమించిన అమ్మాయిమల్లీశ్వరి(కేథరిన్)ని పెళ్లి చేసుకోవడం కోసం అమెరికా నుండి సొంత ఊరైన వైజాగ్ కివచ్చిన కమల్(విశాల్) పెళ్లి పనుల్లో బిజీగా వున్నా సమయంలో అదే ఉరిలో అందర్నీ మీద చెలామణి చేసి తన ఆదిపత్యం చూపించే సాంబ(మధుసూదన్రావు) ని కొందరు వ్యక్తులు దారుణంగా చంపేస్తారు. సాంబ ని చంపింది  ఎవరు అని ఎంక్వయిరీ  చేస్తే కమల్ మీద కేసు ఫైల్ చేస్తారు. అసలు ఈ సాంబ కి కమల్ కి వున్నా సంబంధం ఏంటి...?అమెరికా నుండి వచ్చిన కమల్  తననిప్రేమించిన అమ్మాయని పెళ్లి చేసుకున్నాడా...? సాంబ ని చంపింది ఎవరు...? ఇవన్నితెలియాలంటే సినిమా చూడాల్సిందే...

స్క్రీన్ ప్లే :

  • ఈ సినిమా స్టార్టింగ్ వైజాగ్ జాలర్లు,కాకినాడ జాలర్లు మధ్య గొడవ  తో స్టార్ట్అవ్వుతూ సినిమా లో వున్నా లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ ముందుకు వెళ్తుంది.
  • ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి(కేథరిన్ ) కోసం కమల్ (విశాల్) అమెరికా నుండి ఇండియా కి రావటం.
  • పెళ్లి ఏర్పాట్లులో బాగంగా  విశాల్ తన ఫ్రెండ్స్ తో ట్రావెల్ అవ్వుతూవిశాల్ తన లవ్ స్టొరీ ని చెప్పటం
  •  సిటీ లో చెలామణి  చేసి తన ఆదిపత్యం చూపించే సాంబ(మధుసూదన్ రావు)ని కొందరు వ్యక్తులు దారుణంగా చంపేస్తారు
  • సాంబ ని చంపినవారిని పట్టుకునే పనిలోవున్నా పోలీసులకి  కమల్ మీద అనుమానం వచ్చి కమల్ఫ్రెండ్ (సాంబ మనిషి )  పోలీసులకికంప్లైంట్ ఇవ్వటం.
  • వైజాగ్ లో వున్నా  విశాల్ కి ఆ విషయం తెలియటంతో సినిమా మిడ్పాయింట్ కి వస్తుంది.

ఇంటర్వెల్

  • విశాల్ ఫ్యామిలీ ని చంపాలని ట్రైచేస్తున్న సాంబ మనుషులకి విశాల్ ఫ్యామిలీ వాళ్ళ నుండి తెలివిగా తప్పించుకోవటం.
  • విశాల్, విశాల్ అన్నయ్య ఇద్దరు పొలిసుఆఫీసర్ ని కలవటం.
  • సాంబ కి విశాల్ ఫ్యామిలీ కి మధ్యవున్నా గోడవలని విశాల్ ఫ్లాష్ బ్యాక్ రూపంలో చెప్పటం.
  • విశాల్ పోలిసుల నుండి తప్పించుకోవటం
  • తన మీద కంప్లైంట్ ఇచ్చిన విశాల్ ఫ్రెండ్(సాంబ మనిషి )  ని వెతికి పట్టుకుని అతనితోసాంబ ని  చంపలేదు అని విశాల్నిరుపించుకోవటం
  • విశాల్ తన తెలివితో సాంబ ని చంపినవాడిని పట్టుకోవటం

ప్రీ - క్లైమాక్స్ : సాంబ ని చంపింది పోలీసాఫీసర్ , సాంబ మనుషులు  అని విశాల్ తెలుసుకోవటం. సాంబ కొడుకు చేతే తనతండ్రి (సాంబ ) ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే విధంగా విశాల్ చెయ్యటం

క్లైమాక్స్  : క్లైమాక్స్ లోసాంబ ని చంపింది విశాల్ అని విశాల్ తన పాయింటాఫ్ వ్యూ లో జరిగిన కథ ని రివిల్చెయ్యటంతో సినిమా ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • విశాల్ – కేథరిన్ మధ్య వచ్చే లవ్సన్నివేశాలు
  • హిప్ హాప్ తమిజ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  (సినిమా స్టార్టింగ్ మొదటి 3 నిముషాలు )
  • సినిమా ఓపెనింగ్ సన్నివేశాలు
  • సినిమా క్లైమాక్స్ లో రివిల్ అయ్యే (ట్విస్ట్లు ) సన్నివేశాలు

సినిమా ఫార్ములా :

  • ఈ ‘’కథకళి’’ సినిమా ని చూస్తుంటే  నారా రోహిత్ ‘’అసుర’’ సినిమా గుర్తుకువస్తుంది
  • ఈ కథాకళి  సినిమా చూస్తుంటే అల్లుఅర్జున్ ‘’రేసుగుర్రం’’సినిమా లో ‘’విలన్ కి హీరో  ఫ్యామిలీ కివున్నా మధ్య నడిచే పాయింట్  గుర్తుకు  వస్తుంది.

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • విశాల్ అభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది.
  • సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని  ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • డబ్బింగ్ సినిమాలని ఇష్టపడే వారికీ ఈసినిమా నచ్చుతుంది.

ఫినిషింగ్ టచ్ : ఈ కథకళి 100% ఆడియన్స్కి కోపం తెప్పిస్తుంది

కథకళి సినిమా రివ్యూ రేటింగ్ :2.75/5.00  

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries