Top

Review : Krishnamma Kalipindi Iddarini

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ -ఫీల్ గుడ్ మూవీ

Source: General

By: Durga ramesh

Critic's Rating: 3/5

Friday 19 June 2015

Movie Title

Review : Krishnamma Kalipindi Iddarini

Director

R. Chandru

Star Cast

Sudheer Babu, Nanditha Raj

స్టోరీ మెయిన్ ఐడియా (ప్రిమైస్ ) : చిన్న నాటినుండి అల్లుకున్న స్నేహం , ప్రేమ గా మారితే దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా  చివర వరకు గుండెల్లో దాచుకున్న ప్రేమికుల కధ.....

స్టోరీ : కృష్ణ (సుధీర్ బాబు ) ఒక ఆకతాయి కుర్రవాడు. చిన్నప్పటి నుండి చదువులో లాస్ట్ గా ఉంటాడు. అలాంటి కృష్ణరాధ(నందిత) అనే అమ్మాయి క్లాస్ లోకి రాగానే,ఆమె ముందు మెప్పు కోసం చదవడం మొదలు పెడతాడు. అలా తన తో తిరగడం ,ప్రతీ విషయం షేర్ చేసుకోవడం చేస్తూ ఎదుగుతాడు . ఇంటర్మీడియట్ లో కుడా రాధాకృష్ణ ఒకే కాలేజీ లో చదువుతారు. కృష్ణ  తన ప్రేమ ను తనలోనే దాచుకునితనలోనే ఫీల్ అవుతూ ఉంటాడు. చివరకు లవ్ లెటర్ రాస్తే అది ప్రిన్సిపాల్ దగ్గరకు చేరుతుంది. అప్పుడు ప్రిన్సిపాల్  కృష్ణ కి క్లాస్ పీకుతాడు. అక్కడ కృష్ణ కు తెలిసేది ఏమిటంటే రాధ తనని ప్రేమించడం లేదని. ప్రిన్సిపాల్ చెప్పినట్టు కష్టపడి  చదువుతూ ఉంటాడు. ర్యాంక్ కొట్టి ఇంజనీరింగ్ చదువుతాడుఅక్కడకూడా కొన్ని ఆటంకాల మధ్య తన ప్రేమను కాపాడుకుని , మంచి జాబు సంపాదిస్తాడు బాగా ఎదుగుతాడు. తన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలవాలనే ప్రపోజల్ పెట్టడం తో కృష్ణ తన వూరి కి వస్తాడు . ఇంతకీ కృష్ణతన ప్రేమను దక్కించుకున్నాడా ? లేదా ? అన్నదే మిగిలిన కధ ...

స్క్రీన్ ప్లే సినిమా ని సినిమా ఓపెనింగ్ తో స్టార్ట్ చేసారు. అక్కడ డైరెక్టర్ కధ ను మీడియా వారికి చెబుతున్నట్టు గా సినిమా ఓపెన్ అవుతుంది. డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో ఒక పల్లెటూరి లో కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్ లు ఓపెన్ అవుతాయి. వాళ్ళు అందరూ కలసి వారి స్కూల్ కి వెళ్ళి , పాత ఫ్రెండ్స్ అందరినీ కలవాలని అనుకుంటారు . భాగం గా హీరో కృష్ణ (సుధీర్ బాబు ) కి ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తో మాట్లాడిన హీరో కృష్ణ (సుధీర్ బాబుఇండియా కి రావడం , వస్తూ దారిలో తన పాయింట్ అఫ్ వ్యూ తో మళ్ళీ కధ చెప్పడం స్టార్ట్ చేస్తాడు

ఫ్లాష్ బ్యాక్ 1 : హీరో అతని జ్ఞాపకాలు , వాయిస్ ఓవర్  చెబుతూ సినిమా వెళ్తూ ఉంటుంది.

మిడ్ పాయింట్ హీరో కి , తను  ప్రేమించిన రాధ(నందిత) కి మధ్య గ్యాప్ రావడం.

ఫ్లాష్ బ్యాక్ 2 :  హీరో తన వాయిస్ తో మళ్ళీ  ఇంజనీరింగ్ లైఫ్ ను చెబుతూ వెళ్తాడు.

ప్రీ క్లైమాక్ష్ : అన్నీ సాధించిన హీరో  తను ప్రేమించిన రాధ(నందిత) కోసం రావడం . రాధ(నందిత) మదర్ కారణం గా హీరో మళ్ళీ బాధ పడి హీరోయిన్ కి దూరం అవుతాడు.  

క్లైమాక్ష్ : ఫ్లాష్ బ్యాక్ అయిపోయి జరుగుతున్న కధ లోకి సినిమా వస్తుంది . హీరో చివరిగా స్కూల్ ఫంక్షన్ కి వచ్చి బాధ పడతాడు

ఎండింగ్ : హీరో కృష్ణ (సుధీర్ బాబు ) , రాధ(నందిత) ను కలవడం తో సినిమా కధ పూర్తి అవుతుంది

సినిమా స్టార్ట్ చేసిన ప్రకారం గా సినిమా స్విచ్ ఆన్ చేస్తారు లాస్ట్ లో ...సినిమా లో వచ్చే గెస్ట్ లు ఒకరకమైన ఎట్రాక్షన్.

సినిమా కి కలసి వచ్చే అంశాలు

  • పూర్తి గా ఫీల్ తో వున్నకధ 
  • గందర గోళం లేకుండా స్మూత్ గా వెళ్ళే కధనం 
  • హీరో లవ్ ఫీలింగ్ చివరి వరకు మేంటైన్ చెయ్యడం 

సినిమా ఈక్యువేషణ్ :

  • ఒక ప్రేమ కధ వున్ననా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్” 70 %  + 30 % క్లాస్ మేట్స్ = కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 

సినిమా ఎవరికి  నచ్చుతుంది

  • సినిమా యూత్ కి కనెక్ట్ అవుతుంది . 8 క్లాసు నుండి ఇంజనీరింగ్ వరకు స్టూడెంట్స్ కి కనెక్ట్ అవుతుంది .
  • నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చూసిన వారికి సినిమా బాగా నచ్చుతుంది 
  • ఫ్యామిలీ , యూత్ చూసే విధంగా ,మంచి మెస్సేజ్ లు వున్న సినిమా కాబట్టి అందరూ చూడవచ్చు.

రివ్యూ రేటింగ్  : 3.5 /5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries