Review : Krishnashtami Movie
అప్ డేట్ అవ్వని కృష్ణుడు
Review : Krishnashtami Movie
Vasu Varma
Sunil, Nikki Galrani
స్టొరీ మెయిన్ లైన్ : చిన్నప్పటి నుండి ఫారెన్ లో పెరిగినఒక యువకుడు ఇండియా కి రావద్దని చెప్పినా వినకుండా ఇండియా వచ్చిన ఆ యువకుడు జీవితం లో ఎదురుకున్న సమస్యల సముహరమేఈ కృష్ణాష్టమి సినిమా మూల
స్టొరీ : చిన్నప్పటి నుండిఅమెరికా లో పెరిగిన కృష్ణ వరప్రసాద్ (సునీల్) వీడియో గేమ్ లు తయారు చేసుకుంటూ జీవితం లో ఎవరికీ ఎటు వంటి కష్టం వచ్చినసాయం చేసే గుణం వున్నా కృష్ణ కి ఇండియా వెళ్ళాలి అని అనుకుంటాడు. ఉంటాడు. కృష్ణ నిఇండియా రాకుండా కృష్ణ ని కన్నా కొడుకులాగా చూసుకునే పెదనాన్న (ముఖేష్ ఋషి)అడ్డుపడుతూ వస్తుంటాడు. కృష్ణ అవన్నీ పక్కన పెట్టి ఇండియా వస్తున్నా సమయం లో పల్లవి( నిక్కి గిల్రాని)ని ప్రేమిస్తాడు. ఇండియా వచ్చిన సునీల్ మీద ఒక గ్యాంగ్ చంపాలనిప్రయత్నం చేస్తారు. అసలు సునీల్ మీద ఎందుకుఎటాక్ చేసారు...? కృష్ణ ఇండియా రాకుండా ఎందుకు అడ్డు పడుతున్నారు...? ఇండియావచ్చిన కృష్ణ తెలుసుకున్న నిజాలు ఏంటి...? ఇవన్ని తెలియాలంటే కృష్ణాష్టమి సినిమా చూడాల్సిందే...
స్క్రీన్ ప్లే :
ప్లే 1 :
- ఈ కృష్ణాష్టమి సినిమా అమెరికా ఓపెన్ చేస్తూ హీరో సునీల్ వీడియోగేమ్స్ డిజైన్ చేస్తున్నాడని చూపిస్తూ సునీల్ ఒక బైక్ చేజ్ ద్వారా సునీల్ ఎంట్రీ ఇవ్వటం
- ఇండియా రావాలని డిసైడ్ అయ్యిన సునీల్ ని ఇండియా లో వున్నా ఫ్యామిలీ మెంబెర్స్ అంత ఒకసిద్దాంతి ద్వారా సునీల్ ని ఇండియా రాకుండా అడ్డుపడటం.
ప్లే 2 :
- ఇండియా వచ్చే పనిలోఎయిర్ పోర్ట్ పల్లవి (నిక్కి గిల్రాని ) చూసి లవ్ లో పడటం. ఆమె కోసం నేనొక్కడిక్యారెక్టర్ లో సునీల్ బిహేవ్ చెయ్యటం... ఆ విషయం తెలిసిన నిక్కి కి సునీల్ మాములుమనిషిలాగా మార్చే ప్రయత్నం లో సునీల్ తోప్రేమ లో పడటం
- ఇండియా కి రాగానేసునీల్ మీద ఒక గ్యాంగ్ ఎటాక్ చెయ్యటం. అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం లోసునీల్ తో పాటు వచ్చిన అజయ్, అతని కొడుకు ఆ గ్యాంగ్ నుండి తప్పించుకునే ప్రయత్నం లో అజయ్ కి తగిలినగాయాలు వలన అజయ్ కోమాలోకి వెళ్ళిపోవటం
- సునీల్ అజయ్కొడుకుని తీసుకుని అజయ్ వుండే ఉరు వెళ్ళటం. సునీల్ ని అందరు అజయ్ అని అనుకోవటం.సునీల్ కూడా అజయ్ లాగ ఆ ఇంట్లో సెటిల్ అవ్వటం
ప్లాట్ పాయింట్ 2:
సునీల్ తన ఊరువెళ్దామని చేసిన ప్రయత్నం లో ఎయిర్ పోర్ట్ లో అజయ్ మీద జరిగిన ఎటాక్ అజయ్ మీద కాదుఅని సునీల్ తన మీదే అజయ్ మావయ్య పగబట్టాడు అని తెలుసుకోవటంతో సినిమా మిడ్ పాయింట్‌కి చేరుకుంటుంది.
ఇంటర్వెల్
ప్లే 3:
- సునీల్ తనని ఎందుకు చంపాలనిఅనుకుంటున్నారో తెలుసుకోవటం
- అజయ్ మావయ్య తన కూతురి(డింపుల్ చోపడే ) తో సునీల్ పెళ్లి ఫిక్స్చేస్తాడు.
ప్రీ-క్లైమాక్స్: సునీల్ అందర్ని మార్చటానికి పెళ్లిపేరుతో అందర్నీ గోవా తీసుకువెళ్తాడు.
క్లైమాక్స్ : తననిచిన్నప్పటి నుండి చంపాలని గోల్ పెట్టుకున్న అజయ్ మావయ్య ని సునీల్ మార్చటం తోసినిమా ముగుస్తుంది.
కలిసొచ్చే అంశాలు:
- బ్రహ్మానందం కామెడి ట్రాక్
- సునీల్ డాన్స్పెర్ఫార్మెన్స్
- యాక్షన్ ఎలిమెంట్స్
సినిమా ఫార్ములా:
- సునీల్ ''కృష్ణాష్టమి'' సినిమా చూస్తుంటే రామ్'' రెడీ'', నాగార్జున ''సంతోషం'', వెంకటేష్ ''జయంమనదేరా'' లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి
సినిమా ఎవరికీనచ్చుతుంది :
- సునీల్ యాక్టింగ్ ని ఇష్టపడే వారికీ ఈ సినిమానచ్చుతుంది.
- ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
ఫినిషింగ్ టచ్ : అప్డేట్ అవ్వని కృష్ణుడు
సినిమా రివ్యూరేటింగ్ : 2.5/5.00