Top

Review : Oopiri movie

ఊపిరి - ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Friday 25 March 2016

Movie Title

Review : Oopiri movie

Director

Vamsi Paidipally

Star Cast

Nagarjuna, Karthi, Tamannaah, Prakash Raj

స్టోరీ లైన్  : డబ్బు ఉంటేనే జీవితం లో సంతోషం ఉండవచ్చు అనుకునే మిడిల్ క్లాస్ యువకుడికి , జీవితంలో ప్రతి మనిషికి ఎమోషన్స్ ఒకేలాగ వుంటాయి అని నమ్మే ఒక  బిలియనియర్ కి మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ యే ఊపిరి సినిమా కథ 

స్టోరీ :  

కోటీశ్వరుడైన విక్రమ్ ఆదిత్య (నాగార్జున) యాక్సిడెంట్ లో  పూర్తిగా కాళ్ళు , చేతులు పనిచేయకుండా వీల్చైర్కే పరిమితం అయిపోతాడు. విక్రమ్ ఆదిత్య ని బాగోగులను చూసుకోవటానికి ఒక సరైన మనిషి కోసం వెతుకుతున్న సమయంలో డబ్బు ఉంటేనే లైఫ్ సంతోషంగా వుంటుంది అని నమ్మే శీను (కార్తి) ని తన కేర్ టేకర్ గా విక్రమ్ ఆదిత్య నియమించుకుంటాడు.శీను ద్వారా విక్రమ్ ఆదిత్య కి వున్నా కోరికలని ఏలా నెరవేర్చుకున్నాడు...? డబ్బే ఉంటేనే సంతోషంగా ఉండవచ్చు అనుకునే శ్రీను జీవితాన్ని విక్రమ్ ఆదిత్య ఏలా మార్చాడు...?  అనేది తెలియాలంటే తెర మీద చూడాల్సిందే...!

స్క్రీన్ ప్లే

  • ఊపిరి సినిమా విక్రమ్ ఆదిత్య (నాగార్జున)  - కార్తి (శ్రీను ) ఇద్దరు కార్ జర్నీ లో ట్రావెల్ అవ్వుతూ విక్రమ్ ఆదిత్య లైఫ్ లోకి వచ్చిన  తర్వాత శ్రీను చాలా సంతోషంగా ఉంటున్నాడు అని చూపించే సన్నివేశాలు 
  • శ్రీను - విక్రమ్ ఆదిత్య ఇద్దరు సంతోషంగా వుండటం ఇష్టం లేని వ్యక్తిగా ప్రకాష్ రాజ్ ని చూపించటం 
  • విక్రమ్ ఆదిత్య లైఫ్  ఏలా ఉండేదో సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళటం 
  • విక్రమ్ ఆదిత్య  ఒక బిలినియర్ గా ఎంట్రీ ఇవ్వటం... విక్రమ్ ఆదిత్య లైఫ్ ని కేర్ టేకర్ గా చూసుకోవటానికి  ఇంటర్వ్యూ కండెక్ట్ చెయ్యటం 
  • నితీ, నిజాయితీ లేని శ్రీను  జైల్ నుండి రిలీజ్ అవ్వటం
  • శ్రీను కి ఎలాంటి బాధ్యతలు గురించి  శ్రీను తల్లి జయసుద శ్రీను తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వటం.
  • విక్రం ఆదిత్య కండెక్ట్ చేసిన ఇంటర్వ్యూ లో  శ్రీను ని చూసి ఇంప్రెస్ అయ్యి విక్రం ఆదిత్య శ్రీనుకి  జాబ్ ఇవ్వటం 
  • విక్రమ్ ఆదిత్య సెక్రెటరీగా వున్నా తమన్నా ని చూసి శ్రీను తమన్నా ని ఇష్టపడటం.
  • శీను సహాయంతో విక్రమ్ ఆదిత్య తనకి వున్నా కోరికలని నేరవేర్చుకోవటం
  • శ్రీను లైఫ్ లోకి విక్రమ్ ఆదిత్య వెళ్ళటం...
  • శ్రీను విక్రమ్ ఆదిత్య లైఫ్ లోకి వచ్చిన తర్వాత విక్రమ్ ఆదిత్య సంతోషంగా ఉంటున్న సమయంలో విక్రమ్ ఆదిత్య ఆరోగ్యం పరిస్థితి సీరియస్ అవ్వటంతో సినిమా మిడ్ పాయింట్ కి చేరుకుంటుంది.

ఇంటర్వెల్ 

  • శ్రీను అంటే ఇష్టం లేని ప్రకాష్ రాజ్ కి శ్రీను కి మధ్య విభేదాలు రావటం 
  • విక్రమ్ ఆదిత్య , నందిని (అనుష్క) మద్య లవ్ సన్నివేశాలు 
  • విక్రమ్ ఆదిత్య తో శ్రీను, తమన్నా ఫారిస్ వెళ్ళటానికి సిద్దం అవ్వటం 
  • విక్రమ్ ఆదిత్య కి , ప్రెంచ్ మోడల్ కి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు 
  • విక్రమ్ ఆదిత్య తో  శ్రీను  రేస్ లో పాల్గొనే సన్నివేశాలు 
  • శ్రీను - తమన్నా ఇద్దరు లవ్ లో పడటం ... విషయం విక్రమ్ ఆదిత్య కి తెలియటం 
  • శ్రీను  - విక్రమ్ ఆదిత్య , మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా ప్రీ - క్లైమాక్స్ కి చేరుకుంటుంది.

ప్రీ- క్లైమాక్స్ : శ్రీను తల్లి  జయసుధ కి శ్రీను కి మధ్య ఎమోషనల్ సెంటిమెంట్ సన్నివేశాలు 

క్లైమాక్స్ :  జీవితం లో ఏలా బ్రతకాలో విక్రమ్ ఆదిత్య కి శ్రీను చెప్పే ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది. 

కలిసోచ్చే అంశాలు

  • నాగార్జున - కార్తి  అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ 
  • నాగార్జున -కార్తి మధ్య వచ్చే సన్నివేశాలు 
  • కార్తి -తమన్నా మధ్య వచ్చే లవ్ కామెడి  ఎపిసోడ్ 
  • అబ్బూరి రవి డైలాగ్స్
  • P.S. వినోద్  సినిమాటోగ్రఫీ 
  • గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
  • ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే క్లైమాక్స్ 

సినిమా ఫార్ములా

  • 2012 లో హాలివుడ్ లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ఫిల్మ్ '‘ది ఇన్టచబుల్స్'’  సినిమా  నుండి ''ఊపిరి'' సినిమా ని రీమేక్ చేసారు.

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • అక్కినేని అభిమానులకి సినిమా నచ్చుతుంది
  • రీమేక్ సినిమాలని ఇష్టపడే వారికీ సినిమా నచ్చుతుంది.
  • మల్టి స్టార్ సినిమాలని  ఇష్టపడే వారికీ సినిమా నచ్చుతుంది

ఫినిషింగ్ టచ్ : ఊపిరిఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ 

ఊపిరి మూవీ  రివ్యూ : 3.5/5.00 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries