Top

Review : Sankarabharanam

థియేటర్స్ లో ఆడియన్స్ ని కిడ్నాప్ చేసిన శంకరాభరణం

Source: General

By: Srinivas

Critic's Rating: 3/5

Friday 04 December 2015

Movie Title

Review : Sankarabharanam

Director

Uday Nadanavanam

Star Cast

Nikhil Siddharth, nandhita

స్టొరీ లైన్ : అమెరికా నుండి  బీహార్ కివచ్చిన ఒక ఎన్.ఆర్.ఐ కి  బీహార్ లో వుండేకిడ్నాపింగ్ గ్యాంగ్స్ కి మధ్యన జరిగిన సంఘటనలు సముహరమే  ఈ శంకరాభరణం సినిమా కథ

స్టోరీ : అమెరికా లో పెద్ద బిజినెస్ మెన్ అయ్యినసుమన్  తన పార్టనర్స్ మోసం చెయ్యటం వలన 2మిలియన్ డాలర్స్ (12 కోట్లు ) డబ్బు కట్టకపోతే త్రివరమైన సమస్యల మధ్య వుండటం తో సుమన్  కొడుకు అయ్యిన గౌతమ్ (నిఖిల్) ఇండియా లో వున్నా శంకరాభరణం ప్యాలెస్ అమ్మటానికి వచ్చే క్రమం లో  నిఖిల్ బీహార్ లో వున్నా అందరి కళ్ళు నిఖిల్మీద పడతాయి. ఆ ప్యాలెస్ ని అమ్మే క్రమంలో ప్యాలెస్ లో వున్నా తన ఫ్యామిలీ మెంబెర్స్  ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యి ప్యాలెస్ ని అమ్మేఆలోచన విరమించుకొనే సమయం లో బీహార్ లో నిఖిల్ ని కిడ్నాప్ చేస్తారు. అసలు  నిఖిల్ ని కిడ్నాప్ చేసే అవసరం ఎందుకువచ్చింది...?  నిఖిల్ తనకి కావాల్సిన 12కోట్లు ఏలా సంపాదించాడు....? కిడ్నాపర్స్ నుండి నిఖిల్ ఏలా  తప్పించుకున్నాడు...? అనేవి తెలియాలంటే తెర మీదచూడాల్సిందే.

స్క్రీన్ ప్లే : సినిమా  కథ బీహార్ లో ఓపెన్ అవ్వుతూ వాయిస్ ఓవర్ లోముందుకు వెళ్తూ  కథ లో వున్నా పాయింట్ ని చెప్పేస్తూకథ అమెరికా కి షిఫ్ట్ అవ్వుతుంది. అమెరికా లో పెద్ద బిజినెస్ మెన్  అయిన సుమన్కొడుకు గౌతమ్ (నిఖిల్ ) లైఫ్  లో ఎలాంటిఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ నేపధ్యంలో  సుమన్ తన బిజినెస్ లో నష్టం పోవటంతోఆత్మహత్య  చేసుకునే ప్రయత్నం లో  2 మిలియన్ డాలర్స్ (12 కోట్లు ) డబ్బుకట్టకపోతే  త్రివరమైన పరిణామాలు చూడాల్సివస్తుంది అని సుమన్  ఆత్మహత్య  చేసుకోవటానికి కారణం చెబుతాడు. దాంతో సుమన్బార్య మీద ఇండియా లో శంకరాభరణం ప్యాలెస్ ని అమ్మితే ఆ డబ్బులతో అప్పు తీరిపోతుందిఅని తెలిసిన నిఖిల్ అమెరికా నుండి ఇండియా లో వున్నా బీహార్ రాష్టానికి వస్తాడు.

ప్లాట్ పాయింట్ 1 :శంకరాభరణం ప్యాలెస్  అమ్ముదామని చేసేక్రమంలో ఆ ప్యాలెస్ లో నిఖిల్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు వుండటం తో అతనికి  ఏమి చెయ్యాలో అర్థం కానీ పరిస్థితి లో వున్నాసమయం లో  నిఖిల్ ఒక ఎన్.ఆర్.ఐ అని అందరికితెలిసి నిఖిల్ మరదలు హ్యాపీ (నందిత ) తన బావ గురించి ఊరంతా గొప్పలు చెబుతూవుంటుంది. ఆ క్రమంలో బీహార్ లో వున్నా కిడ్నాపింగ్ గ్యాంగ్స్ కళ్ళు అన్ని నిఖిల్మీద పడతాయి.

నిఖిల్ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ దగ్గర నుండిసంతకాలు తీసుకుని ఆ శంకరాభరణం ప్యాలెస్ ని అమ్మే ప్రయత్నం లో తన ఫ్యామిలీ మెంబెర్స్ లో చూసిన ఎమోషన్స్ నిఖిల్  ఆ ప్యాలెస్ ని అమ్మకుండా చేసే క్రమంలో ఒకకిడ్నాపింగ్ గ్యాంగ్  నిఖిల్ ని కిడ్నాప్చేస్తాయి.

                                                ఇంటర్వెల్ 

నిఖిల్ ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ కి అసలు విషయంతెలిసి నిఖిల్ ని చంపే క్రమంలో  నిఖిల్ ఆకిడ్నాప్ గ్యాంగ్ లో ఒక ఐడియా ఇవ్వటం తో నిఖిల్ ని  ఇంకో కిడ్నాప్ గ్యాంగ్కి రెండు కోట్లు కి అమ్మేస్తారు. రెండు కోట్లకి కొన్న కిడ్నాప్ గ్యాంగ్ కి నిఖిల్దగ్గర డబ్బులు లేవని చెప్పటం తో నిఖిల్ మొదటి గ్యాంగ్ కి చెప్పిన ఐడియానే  రెండో గ్యాంగ్ కి కూడా చెప్పటం తో బీహార్ లోవున్నా మున్ని (అంజలి ) కి 10 కోట్లకి అమ్మేస్తారు.

ప్లాట్ పాయింట్ 2 : మొదటిరెండు గ్యాంగ్ లకి  తెలిసిన నిజమే మున్నికి కూడా తెలిసిపోతుంది. అలాంటి సమయం లో శంకరాభరణం ప్యాలెస్  గురించి  మున్ని కి తెలిసి అది అమ్మి డబ్బులు ఇవ్వమనినిఖిల్ ని అడగటం తో నిఖిల్ ఫ్యామిలీ మెంబెర్స్ ని అందరి నుండి సంతకాలు తీసుకునిఅమ్మే క్రమంలో  నిఖిల్  ని తన ఫ్యామిలీ మెంబెర్స్ అపార్ధం చేసుకుంటారు.నిఖిల్ మున్ని దగ్గర నుండి కొంత టైం తీసుకుని ఒక ప్లాన్ వేస్తాడు.

బీహార్ లో అతి పెద్ద కిడ్నాపింగ్ గ్యాంగ్ నినడిపిస్తున్న పోలిటిషన్  అయిన సంపత్ కి అమెరికానుండి వచ్చిన ఎన్.ఆర్.ఐ  నిఖిల్ గురించితెలిసి మున్ని కి 10 కోట్లు ఇచ్చి కొనుకుంటాడు. సంపత్ హ్యాండ్ ఓవర్ లో ఉన్న నిఖిల్ని 50 కోట్లు సంపత్ డిమాండ్ చేస్తాడు.

ప్రీ-క్లైమాక్స్ : సంపత్గ్యాంగ్ నుండి తప్పించుకునే క్రమంలో  నిఖిల్ఫ్యామిలీ మెంబెర్స్ అంత నిఖిల్ కోసం ఎయిర్ పోర్ట్ లో ఎదురు చూస్తూ వుంటారు. కానీబీహార్ మొత్తం అన్ని వైపులా నుండి సంపత్ మనుషులు వుండటం తో ఏమి చెయ్యాలో అర్థం కాకనిఖిల్ ఒక ప్లాన్ వేస్తాడు.

క్లైమాక్స్ :నిఖిల్ వేసిన పధకం ప్రకారం బీహార్ లో వున్నా ప్రజలు అంత  నిఖిల్ ని సపోర్ట్ చేసే క్రమంలో నిఖిల్ తిరిగి సంపత్ దగ్గరికి వచ్చి నిఖిల్ నికాపాడింది సంపత్ అని అందరికి చెబుతాడు. నిఖిల్ సంపత్ తో  50 కోట్లు డీల్ సెట్  చేస్తూ సంపత్ దగ్గర 50 కోట్లు డబ్బు తీసుకునిఅమెరికా వెళ్ళిపోవటం తో కథ ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • సినిమా స్టార్టింగ్ - ఓపెనింగ్ సీన్
  • సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ  
  • సెకండ్ ఆఫ్ లో అక్కడక్కడ  వచ్చే కామెడిసన్నివేశాలు
  • పృథ్వి రాజ్ తో వచ్చే కామెడి సన్నివేశాలు

సినిమా ఫార్ములా :

  • బాలివుడ్ సినిమా 'ఫస్ గయా రే ఒబామా'  సినిమా కి ఫ్యామిలీ ఎమోషన్స్  మిక్స్ చేసి తెలుగు లో శంకరాభరణం తీసారు
  • స్వామి రా రా ... సినిమా లో  వినాయకుడి  విగ్రహం  అందరి దగ్గర నుండి చేతులు మారుతూ  ఆ విగ్రహానికి రేటు పెరిగే విధానం లో   విగ్రహం ప్లేస్ లో నిఖిల్ ని పెడితే =శంకరాభరణం

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • బీహార్ బ్యాక్ డ్రాప్ మీద వచ్చే సినిమాలనిఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • క్రైమ్ -కామెడి నేపధ్యం లో వచ్చే సినిమాలని ఆదరించే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • నిఖిల్  'స్వామిరా రా...'  సినిమా ని  ఇష్టపడే వారికీ ఈ సినిమా  నచ్చుతుంది.

ఫినిషింగ్ టచ్ : థియేటర్స్ లో  ఆడియన్స్ ని కిడ్నాప్  చేసిన శంకరాభరణం

సినిమా రేటింగ్ : 2.5/5

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries