Top

Review : Soggade Chinni Nayana

‘వాసి వాడి తస్సాదియ్యా’...ఈ సంక్రాంతి ఈ సోగ్గాడిదే...

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Sunday 24 January 2016

Movie Title

Review : Soggade Chinni Nayana

Director

Kalyan Krishna

Star Cast

akkineni nagarjuna, ramyakrishna, lavanya tripathi

స్టొరీ లైన్ : తన కొడుకు – కోడలమధ్య వున్నా సమస్యలను పరిష్కరించటానికి అతని తల్లితండ్రులు ఏలా వాళ్ళ మధ్య వున్నాసమస్యలను దూరం చేసే వాళ్ళని ఏలా ఒకటి చేసారు అనేదే ఈ సోగ్గాడు చిన్ని నాయన మూల కథ.   

స్టొరీ : శివపురం గ్రామంలో పెద్ద ఫ్యామిలీ కి చెందిన బంగార్రాజు(నాగార్జున)తన ఊరికోసం ఎన్నో చేసి మంచి పేరు తెచ్చుకుని ఒక హోదా వున్నా బంగార్రాజు  కి  వున్నా వీక్ నెస్ తో ఎంతటి అమ్మాయిని అయ్యిన  తన మాటలతో మాయచేసి మాయలో పడేగల సత్తా వున్నవాడు.ఒక అనుకోని సంఘటన లో యాక్సిడెంట్ లో బంగార్రాజు చనిపోతాడు. బంగార్రాజు భార్యసత్యభామ(రమ్యకృష్ణ) తన కొడుకు రామ్ మోహన్(నాగార్జున) అమ్మాయిలకి దూరంగా ఉండాలనిఅతనికి దూరంగా తీసుకెళ్ళి పెంచి డాక్టర్ ని చేస్తుంది. రామ్ మోహన్ సీత(లావణ్యత్రిపాటి)ని పెళ్లిచేసుకొని అమెరికాలో ఉంటాడు. రామ్ మోహన్ &సీత మధ్య విబేధాలురావటం వలన ఇద్దరి విడిపోవాలని ఒక నిర్ణయం తీసుకోవాలని ఇండియా వస్తారు.ఆ విషయంతెలిసిన సత్యబామ వారిద్దరిని కలపడం కోసం  ఏం చేసింది...? చనిపోయిన బంగార్రాజు ఆత్మగా మళ్ళీ కిందకి ఎలావచ్చాడు...?  బంగార్రాజు చావుకి కారణం ఏంటి..? బంగార్రాజు తనకొడుకు-కోడలి కలిపే పనిలో అతను తెలుసుకున్న నిజాలు ఏంటి...? అనేది తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.

కలిసొచ్చే అంశాలు :

  • నాగార్జున డ్యూయల్ రోల్ లోకనబరచిన నటన
  • రమ్యకృష్ణ –లావణ్య త్రిపాటిపెర్ఫార్మెన్స్
  • కళ్యాణ్ కృష్ణ స్క్రీన్ప్లే –రచన
  • అనూప్ రూబెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్
  • నాగబంధం తో లింక్ వున్నాఇంటరెస్టింగ్ ఎపిసోడ్ (పాయింట్)
  • ఆడియన్స్ కనెక్ట్ అయ్యేఎలిమెంట్స్ వుండటం  

ఆడియన్స్ రెస్పాన్స్ :

  • సినిమా మస్తూ వుందిఅన్నా....!
  • సినిమా చాలాబాగుంది....ఫుల్ ఎంటర్టైన్మెంట్
  • నాగార్జున గారు డ్యూయల్రోల్ లో బాగా చేసారు
  • చాలా బాగుంది....ఎక్కడబోరింగ్ లేకుండా అందరికి ఈ సినిమా నచ్చుతుంది.
  • ఈ సినిమా ని చూస్తుంటేమళ్ళి హలో బ్రదర్ సినిమా గుర్తుకు వస్తుంది...

సినిమా ఫార్ములా :

ఈ సోగ్గాడే చిన్ని నాయనసినిమా ని చూస్తుంటే ‘రవితేజ దరువు, ఎన్టీఆర్ యమదొంగ, మెగాస్టార్ ‘యముడికి మొగుడు’,సీనియర్ ఎన్టీఆర్ ‘యమగోల’, మోహన్ బాబు ‘యమజాతకుడు’ సినిమాలు ఆడియన్స్ మైండ్ లోగుర్తుకు వస్తాయి.

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • నాగార్జున ‘హలోబ్రదర్’సినిమా ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • ‘మనం’ సినిమా ఇష్టపడేవారికీ నచ్చుతుంది.
  • ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సినిమాలని ఇష్టపడే వారికీ నచ్చుతుంది.

తీర్పు : మనం  సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ‘సోగ్గాడేచిన్ని నాయన’ సినిమా ఈ సంక్రాంతి కి అందర్నీ మోప్పించాడు. కళ్యాణ్ కృష్ణ రచనసినిమా పూర్తి స్థాయి లో ఆడియన్స్ ని కనెక్ట్ చేసింది. ఈ సంక్రాంతి  పూర్తి స్థాయి లో విజయం సోగ్గాడే కే దక్కింది.

ఫినిషింగ్ టచ్ : వాసి వాడి తస్సాదియ్యా...ఈ సంక్రాంతి ఈసోగ్గాడిదే...

సినిమా  రివ్యూ రేటింగ్ :3.5/5.0

 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries