Top

Review : Tiger Movie

గర్జించిన టైగర్

Source: General

By: Durga Ramesh

Critic's Rating: 3/5

Tuesday 30 June 2015

Movie Title

Review : Tiger Movie

Director

Ali Abbas Zafar

Star Cast

Salman Khan, Katrina Kaif

స్టోరీ మెయిన్ ఐడియా  : ( స్టోరీ ప్రిమైస్ఇద్దరు అనాధలు ఫ్రెండ్స్ అయితే  అందులో  ఒకడు ప్రేమలో పడితే , రెండవ అనాధ వాడి ప్రేమ కోసం ఎంత మంది  ని ఎదురించాడాన్నదే కధ 

స్టోరీ : టైగర్ (సందీప్ కిషన్ ) , విష్ణు (రాహుల్ఇద్దరు అనాధలు. చిన్నప్పటి  నుండి ఒకరి కోసం ఒకరు అనే విధంగా అనాధశ్రమం లో వుంటుంటారు . చిన్నతనంలోనే   విష్ణు దత్తత గా వెళ్ళిపోయి , పెంపుడు తల్లితండ్రుల మధ్య పెరుగుతాడుఅయినా గానీ టైగర్, విష్ణు ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది . వీళ్ళిద్దరు పెరిగి పెద్దవుతారు

విష్ణు  కాలేజ్ లో చదువుతుండగా , కాలేజ్ లో ఫంక్షన్  కి వచ్చిన గంగ( సీరత్ కపూర్ ) ని ప్రేమిస్తాడు . ఇద్దరూ ఒక కండీషన్  మీద జర్నీ చేస్తారు . జర్నీ లో ఇద్దరూ ప్రేమికులు అవుతారు . అయితే వీరిద్దరి మధ్య లోకి టైగర్ (సందీప్ కిషన్ ) రావడం తో వీరిద్దరి ప్రేమ కధలో ఇబ్బందులు మొదలు అవుతాయి. టైగర్ తన ఫ్రెండ్ విష్ణు గురించి ఆలోచిస్తూ , గంగ ని తప్పు బడుతూ వుంటాడు. చివరికి టైగర్ వలన గంగ ప్రేమ విషయం ఇంట్లో తెలిసి పోతుంది. దానితో విష్ణుటైగర్ ని తిట్టి  వెళ్లిపొమ్మంటాడు. అప్పుడు విష్ణుగంగ ప్రేమ  పెద్దల వరకు వెళ్తుంది. విష్ణుగంగ లను చంపాలని చూస్తారు. అక్కడ నుండి తప్పించుకున్న ప్రేమ జంట రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అప్పుడు టైగర్ మళ్ళీ విష్ణుగంగ జీవితాల్లోకి వస్తాడు . టైగర్ ఇప్పుడు  విష్ణుగంగ లను కలుపుతాడా...? విడదీస్తాడా ...? అన్నదే కధ.

స్క్రీన్ ప్లే

మొదటి గా చైల్డ్ ఎపిసోడ్ లతో సినిమా స్టార్ట్ అవుతుంది. టైగర్విష్ణు ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆతర్వాత  కొన్ని ఏళ్ల తర్వాత సినిమా కాశీ లో బైక్ చేస్ లతో సినిమా ఇంట్రెస్ట్ గా ఓపెన్ అవుతుంది

ప్లాట్ పాయింట్ 1 : ఇక్కడ విష్ణు కి ఆక్సిడెంట్ అవ్వడం ....

ఇక్కడనుండి కోమా లో వున్న విష్ణు పాయింట్ ఒఫ్ వ్యూ లో స్టోరీ రన్ అవుతుంది. ఇక్కడ నుండి విష్ణు కధ ను రెండు రోజులు గా విడగొట్టాడు

సైకిల్ 1 : ఒక రోజు-- తన ప్రేమ కధ గురించి వివరిస్తాడు

సైకిల్ 2 : రెండవ రోజు ను--తన ఫ్రెండ్   టైగర్ క్యారక్టర్ ని , టైగర్ వలన తన ప్రేమ కధ లో ఇబ్బందులు చెప్పి , టైగర్ ని తిట్టి పంపించడం వరకు వివరిస్తాడు

మళ్ళీ కధ డైరెక్టర్ పాయింట్ ఒఫ్ వ్యూ లో టైగర్ తో రాజమండ్రి లో ఓపెన్ అవుతుంది. టైగర్ కి వున్న స్నేహాలు , క్యారక్టర్ అక్కడ చెబుతూ వెళ్లారు

మిడ్ పాయింట్

ఆపరేషన్ కి వెళ్ళిన విష్ణు టైగర్ సెల్ నెంబర్ చెప్పడం , అప్పుడే టైగర్ సెల్ ని విసిరేయడం తో కధ మిడ్ పాయింట్ కి చేరుతుందిసెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే టైగర్ కి సెల్ ద్వారా విష్ణు పరిస్తితి తెలిసిపోతుంది. దానితో టైగర్ రంగం లోకి దిగుతాడు . ఒక పక్క ఫ్రెండ్ విష్ణు ని కాపాడుకుంటూ , జరిగిన కధ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు టైగర్.

ఫ్లాష్ బ్యాక్ :    కాశీ ప్రాంతం లో కులాలు అనేవి చాలా పరువు కి సంబంధించినట్లు భావిస్తారు. అక్కడ కులాంతర వివాహాలను (ప్రేమ వివాహాలను) తీవ్రం గా వ్యతిరేకిస్తారు .విష్ణుగంగ లది కూడా ఇలాంటి కులాంతర  ప్రేమ కావడం వలన ఇద్దరినీ చంపాలని చూస్తుంటారు . ఇక్కడనుండి ప్రేమికులు తప్పించుకోవడం , విష్ణు కి ఆక్సిడెంట్ కావడం వరకు ఫ్లాష్ బ్యాక్ వివరిస్తారు

ఫ్రెండ్ విష్ణు ని కాపాడుకుందామనుకుని టైగర్ , గంగ ను వాళ్ళ తల్లితండ్రులకు అప్పగిస్తాడు 

ప్రీ  క్లైమాక్స్ గంగ ను విలన్స్  చంపబోతారుఅక్కడ నుండి గంగ ను కాపాడి టైగర్ ,విష్ణు ని గంగను కలప్దం తో కధ పూర్తి అవుతుంది .

కలిసోచ్చే అంశాలు :

  • కొత్తగా వుండే స్క్రీన్ ప్లే నరేషన్ 
  • బ్యాలన్సుడ్ నటనఆక్టివ్ క్యారక్టర్ లో సందీప్ కిషన్ 
  • కామిడీ తగ్గకుండా , యాక్షన్ ని పద్దతి గా నడపడం 

సినిమా ఈక్వెషన్ :

  •  “బంగారంసినిమా లో పవన్ కళ్యాణ్ కి , ఆనంద్రాజాకి ఫ్రెండ్ షిప్ వుంటే  “టైగర్”  అవుతుంది ...
  •  “గమ్యంసినిమా లో శర్వానంద్ హీరో కాకుండా స్ట్రాంగ్ క్యారక్టర్ లోఅల్లరి నరేశ్వుంటే  “టైగర్సినిమా అవుతుంది ...
  • మాతృదేవోభవఅనాధశ్రమం ఎపిసోడ్ + ఆర్య 2 లో బన్నీ , నవదీప్ ఫ్రెండ్ షిప్ మరియు లవ్ + కులాంతర వివాహాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్  =  టైగర్ సినిమా అవుతుంది ...

సినిమా ఎవరికి నచ్చుతుంది :

  • అన్నీ కాలాల యూత్ కి సినిమా బాగా నచ్చుతుంది.
  • ఫ్యామిలి ప్రేక్షకులు కూడా చూసేటట్లు క్లీన్ గా సినిమా వుంది.

రేటింగ్  :  3.5/5

పంచ్ లైన్ :  గర్జించిన  టైగర్ 

    recent reviews

    Keshu Ee Veedinte Naadhan

    Time pass comedy entertainer

    Plan Panni Pannanum

    Average comedy entertainer

    Velan

    Decent rural family entertainer

    Meow

    Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

    Read more

    galleries