Top

Review: Malupu Movie

ఆడియన్స్ ని థ్రిల్స్ చేసే మలుపు

Source: General

By: IFY LLC

Critic's Rating: 3/5

Saturday 20 February 2016

Movie Title

Review: Malupu Movie

Director

Sathya Prabhas Pinisetty

Star Cast

Aadhi , Nikki Galrani

స్టొరీ  మెయిన్ లైన్ : 

డిసెంబర్ 31 రాత్రి జరిగిన ఒక అనుకోనిసంఘటన వలన నలుగురు యువకులు జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు నుండి ఏలా బయటపడ్డారుఅనేది ఈ మలుపు మూల కథ  

స్టొరీ  :

2014 డిసెంబర్ 31న  తేదీ రాత్రి న్యూ ఇయర్ పార్టీలో సగ (ఆదిపినిశెట్టి) కి వున్నా ముగ్గురు ప్రాణస్నేహితులు శివ,రాజేష్, కిషోర్ లకు , అదేపార్టి కి వచ్చిన  ప్రియ(రిచా), అతని బాయ్ఫ్రెండ్ సూర్య(శ్రవణ్) తో గొడవ పడతారు. ఆ గొడవ జరిగిన మరుసటి రోజు నుండి నలుగురిజీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఈ సమస్యలకి కారణం  అయ్యిన వాళ్ళ కోసం వెతుకుంటూముంబై అండర్ వరల్డ్ డాన్ మొదలియార్(మిథున్ చక్రబోర్తి) ని కలవటానికి సగ (ఆదిపినిశెట్టి) ముంబై వెళ్తాడు.  అసలు సగ (ఆది పినిశెట్టి) ఎందుకు ముంబై వెళ్ళాల్సివచ్చింది...? 2014 డిసెంబర్ 31 రాత్రి అసలు ఏంజరిగింది...? సగ (ఆది పినిశెట్టి) తన ప్రాణ స్నేహితులు అయ్యిన ముగ్గురిని ఏలా ఈ సమస్యల నుండిబయటపడేసాడు...? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే :

ప్లే 1 

  • సినిమా సగ (ఆది పినిశెట్టి ) పాయింట్ ఆఫ్ వ్యూ లో వాయిస్ ఓవర్ లో చెబుతూ కథ లోఆది కి వున్నా ముగ్గురి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య లో వున్నారో వాళ్ళని చూపిస్తూముంబై లో ఎంటర్ అయ్యిన సగ (ఆదిపినిశెట్టి) తన లైఫ్ తన ఫ్రెండ్స్ తో ఏలాఉండేవాడో  గుర్తుకు చేసుకుంటూ వుంటాడు.
  • సగ కి వున్నా ప్రాణ స్నేహితులు శివ, రాజేష్, కిషోర్ మధ్య వున్నా అనుబంధాన్ని తెలియజేస్తూచూపించే సన్నివేశాలు
  • సగ లైఫ్ లోకి  శ్రావ్య (నిక్కి గల్రాని) రావటం,వాళ్ళ ఇద్దరు ప్రేమించుకోవటం ...
  • ముంబై అండర్ వరల్డ్ డాన్ అయిన మొదలియార్(మిథున్ చక్రబోర్తి)ని  ఏవరో చంపాలని ప్రయత్నం చెయ్యటంతో  కథ మిడ్ పాయింట్ కి వస్తుంది

    ఇంటర్వెల్

 ప్లే 2 

  • మొదలియార్ ని సగ వెళ్లికలవటం .... సగ మీద అనుమానం తో మొదలియార్ మనుషులు సగ ని చిత్ర హింసలు చెయ్యటం
  • సగ  డిసెంబర్ 31 న రాత్రిజరిగిన  కథ ని ఫ్లాష్ బ్యాక్ లో మొదలియార్కి చెప్పటం
  • అప్పటి వరుకు మొదలియార్ కి  తెలియని విషయన్ని సగ ద్వారా తెలుసుకోవటం
  • అదే సమయం లో మొదలియార్ ద్వారా సగ కి తెలియని అసలు విషయంతెలుసుకోవటం
  • మొదలియార్  సగఫ్యామిలీ ని బంధించి మిగతా ముగ్గురి ఫ్రెండ్స్ ఎక్కడ వున్నారో  తీసుకు రమ్మని చెప్పటం
  • సగ తన ముగ్గురి ఫ్రెండ్స్ కోసం వెళ్ళి వెతికే ప్రయత్నం లో సగకి అసలు జరిగిన స్టొరీ  తెలుసుకోవటం

ప్రీ-క్లైమాక్స్ :

డిసెంబర్ 31 న రాత్రి  మొదలియార్ కూతురు ప్రియ(రిచా) ని, సూర్య(శ్రవణ్) నిచంపింది సూర్య(శ్రవణ్) గర్ల్ ఫ్రెండ్ ఒక సైకో అని సూర్య ఇంటికి వెళ్ళిన సగ కి ఆఇంట్లో  సూర్య శవాన్ని చూడటం, సూర్య  గర్ల్ ఫ్రెండ్ సైకో అని  ఆ విషయం  సగ మొదలియార్ కి చెప్పే లోపే సూర్య(శ్రవణ్)గర్ల్ ఫ్రెండ్  అనుకోని పరిస్థితి లో చనిపోవటం

క్లైమాక్స్ :

తన కూతురు చనిపోయింది అని తెలుసుకున్న మొదలియార్ సగముగ్గురి ఫ్రెండ్స్ ని చంపాలని ట్రై చెయ్యటం. అదే సమయం లో సగ వాళ్ళని కాపాడేప్రయత్నం లో సగ మొదలియార్ కి అసలు నిజం చెప్పటం తో సినిమా ముగుస్తుంది.

కలిసొచ్చే అంశాలు :

  • ఆది పినిశెట్టి -నిక్కి గల్రాని మధ్య లవ్ ట్రాక్
  • సినిమా మొదటి ఐదునిముషాలు
  • సినిమా చివరి 20నిముషాలు
  • శన్ముగ సుందరం  సినిమాటోగ్రఫీ

సినిమా ఎవరికీ నచ్చుతుంది :

  • సస్పెన్స్ డ్రామా   సినిమా లని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • రియల్ ఇన్సిడెంట్స్ స్టొరీస్ ని ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
  • తమిళ్ సినిమాలని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.

సినిమా ఫార్ములా :

యదార్థ సంఘటనలు ఆధారంగా తెరక్కించిన ఈ ''మలుపు''  సినిమా ని చూస్తుంటే  కార్తి ''అవారా'', 13B, దృశ్యం సినిమాలు గుర్తుకువస్తాయి.

ఫినిషింగ్ టచ్ : ఆడియన్స్ ని థ్రిల్స్ చేసే మలుపు  

సినిమా రివ్యూ రేటింగ్ : 3.00/5.00

 

 

recent reviews

Keshu Ee Veedinte Naadhan

Time pass comedy entertainer

Plan Panni Pannanum

Average comedy entertainer

Velan

Decent rural family entertainer

Meow

Soubin Shahir and Mamta Mohandas shine in this conventional film

Read more

galleries